₹ 200
ఇది 29 సంవత్సరాలు గడిచినా తెల్లవారని రాత్రి గురించిన కథ, హింస, అన్యాయం. అతి క్రమాన, అణచివేత, అబద్దాలను తలపై మోసిన కథ. అంతులేని దైర్యం, సాహసం, వాస్తవాలను మోసిన కథ కూడా ఇదే. ఆ రాత్రి జరిగిన ఘోరం కంటే, ఆ తరువాత నుండీ ఇప్పటి వరకు గడచినా 29 సంవత్సరాలలో జరిగిన న్యాయ నిరాకరణే భయంకరమైనది. న్యాయాన్ని తిరస్కరించడం, సాక్ష్యాలను అదృశ్యం చేయటం, అంతులేని జాప్యంతో విచారణను నిరవధికంగా పొడిగించటం, బాధను అవమానించటం - ఈ పనులన్నిటినీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, భారత మీడియా కలసి చేశాయి.
- ల. లి. త.
- Title :Kunan Poshpora
- Author :Lalitha , Ramasundari
- Publisher :Perspectives
- ISBN :MANIMN1445
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :241
- Language :Telugu
- Availability :instock