₹ 165
పరమానంద స్థితి అనుభవించటానికి మీరు యోగులు కానక్కరలేదు!
అవును, నిజం.
తన పుస్తకం కుండలిని - రహస్యం,లో హిమాలయ మర్మయోగి ఓం స్వామి కుండలిని - భగవతి నిరుణాంశ, మీలోని ఆదిమ శక్తి - రహస్యాన్ని ఆవరించి ఉన్న ఆచ్చాదనా తొలగిస్తారు.
ఈ శక్తీ మూలాన్ని మేలుకొలపటానికి ఆచరణాత్మకమైన అడుగులలో కుండలిని, ఏడుచక్రాల గూఢార్థన్ని, కంటికగుపించే అర్ధాన్ని రచయిత తన హాస్యధోఅరణిలో వివరిస్తారు. కదలనీయని వృత్తాంతాలు , సంవత్సరాల తరబడి అయన కొనసాగించిన ధ్యానంలో కలిగిన అనుభవాల ఆధారంగా వెలువడ్డాయి.
సంభ్రమం కలిగించే ప్రయాణం - ఆధ్యాత్మకత ఫై మారె ఇతర పుస్తకమూ తెలియజేయలేని విశేషం- కుండలిని మూలం నుంచి ఆధునిక యుగంలో స్వామి స్వయంసాధన వరకు - చేయండి.
- Title :Kundalini (Rahasyam)
- Author :Om Swami
- Publisher :Jaico Publishing House
- ISBN :MANIMN0902
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :149
- Language :Telugu
- Availability :instock