Logili Books

Novels

Lata Gwalani Abana

By Kode Bharathi

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Lata Gwalani Abana
Author
Publisher
Katha Prapancham Prachuranalu
ISBN
MANIMN7125
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
245
Language
Telugu
Availability
In Stock
About this book

అబానా

పారి

తనదంటూ ఒక నివాసం లేకపోవడం కూడా ప్రేమ రాహిత్యం లాగానే ఒక శూన్యమైన అనుభూతి.

ఈ రెండింటినీ లోతుగా అనుభవించినవారిలో కొంతమంది ప్రేమ కంటే ఎక్కువగా, బలంగా ఒక నివాసాన్నే కోరుకుంటారు.

 

“అవును”

మసక వెలుతురు పరుచుకుని నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో పారి గొంతు బలంగా ప్రతిధ్వనించింది.

ముందు భయపెట్టినట్లుగానే అతను తిరిగివచ్చాడు. తనతో పాటు బయట నుండి కాస్త వేడిగాలిని, దుమ్మును కూడా తీసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న బల్లకి అవతలి వైపు నిలబడి ఆమెనే తదేకంగా చూస్తున్నాడు.

నుదురు చిట్లించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూనే ఉన్నాడు. “అవును" పారి మళ్ళీ పెద్దగా చెప్పింది

"ఇక్కడనుండి ఎలాగైనా వెనక్కి వెళ్లిపోవాలనుకుంటున్నావు కదూ?" అన్నాడు

చివరికి పెదాలను ఎగతాళిగా కదుపుతూ............................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?