• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Life @ Buttayagudem

Life @ Buttayagudem By Mohan Talari

₹ 150

బాదంకాయలాంటి బాల్యపు జ్ఞాపకం
 

లైఫ్ @ బుట్టాయగూడెం
 

ఊరు. కదిలిస్తే జ్ఞాపకాల పుట్ట. ఎప్పుడైనా నీవు నడచిన, గడిపిన ఊరును ఒక్కసారి జ్ఞాపకం చేస్కొని చూడు. జ్ఞాపకాలు, యాదులు, స్మృతులు ఉసిళ్ళ పుట్టలా రాలి పడతాయి. నాన్న బదిలీ అయితే పోయిన ఊరు బుట్టాయగూడెం. ఆ జ్ఞాపకాలను కదిలించాడు. మోహన్. ఊరు, ఊర్లో మనుషులు. బడి, బడిలో పిల్లలు. టీచర్లు ఇంకా పచ్చి జ్ఞాపకంలానే తన కళ్ళముందు కదలాడారు. ఒక్కో ఘటన అనబడు జ్ఞాపకాన్ని రాస్తో పోయాడు. రాసిన వాటిని లైఫ్ @ బుట్టాయగూడెం అనే దారానికి గుచ్చి దండను చేశాడు.

ఇవి మాల్గుడి డేస్ లాంటి అందమైన బాల్యపు నోస్టాల్జియ కథలు. ఇందులో ఉండే మెజారిటీ అంశాలు అందరూ రిలేట్ అయ్యేవే. ఇంటి పక్క అంకుల్, ఆంటీలు. స్కూల్లో టీచర్లు, అందులో ఇష్టమైన...................

  • Title :Life @ Buttayagudem
  • Author :Mohan Talari
  • Publisher :Persectives
  • ISBN :MANIMN6181
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :113
  • Language :Telugu
  • Availability :instock