• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Maa Kadhalu- 2018

Maa Kadhalu- 2018 By Gangadhar

₹ 99

                               అర్ధ రాత్రి నిద్రకళ్లతో నాయకులందరూ గుమిగూడారు. ఎం ప్రమాదం జరిగిందో ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం వారిని దహించివేస్తోంది.

                               "మిత్రులారా!" అన్నాడు నాయకుల్లో పెద్ద, ఉపన్యాస ధోరణిలో. నిద్రమత్తు వొదిలించుకొని అందరు చెవులు నిక్క పొడుచుకొని వింటున్నారు. "ప్రభుత్వం మన పార్టీ ని బహిష్కరించింది. మరో 3 ,4 , గంటలలో మనం చాల మంది అరెస్టు కాబోతున్నాం. జైళ్ళల్లో కూర్చొని మనం పార్టీ ప్రణాళికల్ని అనుసరించలేము. కనుక అజ్ఞాతవాసంలో దేశసేవ చేయటం ఒక్కటే మిగిలి వుంది."

                                 ఎవరు అడ్డుతగలలేదు. అంత ఏకాభిప్రాయంతోనే వున్నారు. అప్పుడే అజ్ఞాత వాసదీక్ష గూర్చిన ఆలోచనలు వారి బుర్రలలో తీవ్రంగా పనిచేయసాగినవి.

  • Title :Maa Kadhalu- 2018
  • Author :Gangadhar
  • Publisher :Telugu KAdha Rachayithala Vedhika
  • ISBN :MANIMN0865
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :306
  • Language :Telugu
  • Availability :instock