₹ 120
మధుమేహం (2) కి జరుగుతున్న వైద్యం మారాలి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని చికిత్సకు జోడించాలి. అయితే జరిగింది మాత్రం దీనికి భిన్నమైనది. ఇన్సులిన్ నిరోధకత అర్ధమయ్యాక మరింత సమర్ధవంతమైన, ప్రభావవంతమైన విధానాలు రావాలి. కానీ పాత పద్ధతులే పట్టుకుని వెళ్ళాడుతున్నం. పాత మందులే వాడుతున్నాం. ఫలితాలు చాల పేలవంగా వున్నాయని తెలిసి అదే చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇబ్బందికరమనిపించిన వాస్తవాన్ని పట్టించుకుని దాన్ని ఎదుర్కొనడం కన్నా అసలు అదేమీ తెలియనట్లు వుంటే సరిపోతుందన్న పాత భావనల నుండి బయట పడలేక పోతున్నాం. ఇన్ స్టియన్ చెప్పినట్లు గా - అదే పాత ఆలోచనా ధోరణి, పాత ఫలితాలే - రోగులు మాత్రం మరింత జబ్బు పది చనిపోతూనే వున్నారు.
-డా||జాసన్ ఫంగ్.
- Title :Madhumeham
- Author :Samadarsini
- Publisher :Vignana Publications
- ISBN :MANIMN0712
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :68
- Language :Telugu
- Availability :instock