₹ 120
సృజనాత్మక కాల్పనిక సాహిత్యంలో తప్పనిసరిగా ప్రస్తావించవల్సిన ఇద్దరు ముగ్గురు రచయిత్రుల్లో మాదిరెడ్డి సులోచనది విశిష్ట స్థానం .
72 నవలలు, 100 పైగా కథలు రాసిన రచయిత్రిని పట్టించుకోవాల్సినంతగా పాటించుకోక పోవటం విషాదం. పాఠకలోకం వేరే అయి ఉండొచ్చు.సాహిత్యధోరణి ఏదయినా అయిఉండొచ్చు. నిరాదరణ ఆమోదాయగ్యం కాదు.
-నందిని సిధారెడ్డి.
మాదిరెడ్డి సులోచనకు సంకుచిత భావాలు లేవు. స్త్రీల అభ్యుదయాన్ని స్వేచ్చకు హక్కులను గుర్తిస్తూ ఆమె కథలు వ్రాసింది.... కథల్లో శైలి సాఫీగా సాగుతుంది. చదివించేటట్లుగా ఉంటుంది. మాములు విషయమైనా ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం వుంది.
పాత్రలు కూడా తెలంగాణ ప్రాంతంవాళ్ళు అనిపించే టట్లుగా చిత్రణ చేసింది. ఆ విధంగా రచయిత్రుల మధ్య ఒక గొప్ప రచయిత్రిగా పేరు సంపాదించుకున్నది మాదిరెడ్డి సులోచన... మాదిరెడ్డి సులోచన తెలంగాణ అస్మితను అస్తిత్వాన్ని నిలిపిన ఉత్తమ రచయిత్రి.
-ముదిగంటి సుజాతారెడ్డి.
- Title :Madireddy Sulochana Kathalu
- Author :Madireddy Sulochana
- Publisher :Telangana Sahitya Akademy
- ISBN :MANIMN1131
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :290
- Language :Telugu
- Availability :outofstock