₹ 250
మానవుని సంస్కృతి వికాసం ప్రగతిని సూచిస్తుంది. అది బహుకోణాలలో దర్శితమవుతుంది. అందులో సాహిత్యం ఒకటి. ఇది మనిషికి ఆనందాన్ని కల్గిస్తుంది. ఆలోచనకు దోహదపడుతుంది. ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది. రచయితలు, సాంఘిక , రాజకీయ, ఆర్థికాది విషయాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేస్తారు. "విశ్వ శ్రేయః కావ్యం" కావున ఎదో ఒక ప్రయోజనమాశించే కావ్యం రచింపబడుతుంది . నన్నయ నుంచి నేటి వరకు గల తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే , అది మత, సాంఘిక , రాజకీయ ప్రభావాల కనుగుణంగా పలు పరిణామాల్ని పొందినట్లు విదితమవుతోంది . రచయితల అభిప్రాయాలలోను, అభిరుచులలోను మానవుని సాంఘిక జీవన విధానంలోను తరచు మార్పులు సంభవించడం చేత, ఆ ప్రభావం సాహిత్యం మీద అనివార్యమైంది.l
- Title :Madireddy Sulochana Navala Sahityanusilanam
- Author :Dr Soma Padmanabha Reddy
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN2161
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :237
- Language :Telugu
- Availability :instock