Logili Books

Short Stories

" Maha Nati" Cinema Aa" Nati" ki Nyayam Cheyudu!

By Ranganayakamma

₹70
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
" Maha Nati" Cinema Aa" Nati" ki Nyayam Cheyudu!
Publisher
Sweet Home Publishers
ISBN
MANIMN1119
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
206
Language
Telugu
Availability
In Stock
About this book

                           పెళ్ళి కానీ యువతీ, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన "ఫలానా రకం  " అని తెలిసినా , అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పాటించుకోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా?- ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? "నేను ని భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు' అంది. మరి, తను అతనికి భార్యగా మరలను కున్నపుడు , అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడని  ఆ మోసంలో తను కూడా బాగస్తురాలిని  అవుతున్నానని అర్ధమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?