₹ 200
పంబర్తి దాటి కారు జనగామ సమీపిస్తుండగానే, నాలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటాయి, సాధారణంగా.
ఇప్పుడు కూడా అంతే.
నా బాల్యమంతా జనగామ లోనే గడిచింది. ప్రతి ఎండాకాలం సెలవులు అక్కడే. అమ్మమ్మ, తాతయ్య ల ముద్దుల మనుమణ్ణి నేను.
వరంగల్ నుండి జనగామకు యాభై మైళ్ళు దూరమే అయినా, ప్రతి పండుగకు, ప్రతి సెలవులకు వెళ్లాలని ఉన్న, విలయ్యేది కాదు.
ఇప్పుడు నివాసం హైదరాబాద్.
ఎన్నోసార్లు వరంగల్ వెళ్తూ ఉంటాను.
కానీ జనగామలో ఆగను. ఆగాలన్పించాదు కూడా.
కానీ, కారు బస్టాండ్ చౌరస్తా దాటుతుంటే, చూపు తప్పక ఎడమ వైపు తిరుగుతుంది. దూరంగా, కుచించుకుపోయిన నెహ్రు పార్కు కనిపిస్తుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
-డాక్టర్ ప్రభాకర్ జైని.
- Title :Meals Ticket
- Author :Dr Prabhakar Jaini
- Publisher :Jaini International Foundation
- ISBN :MANIMN0658
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :185
- Language :Telugu
- Availability :instock