₹ 250
కాలం వేగంగా గడిచిపోతున్నది, జీవితంలో నిరంతర మార్పులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ సంఘర్షణే, దెబ్బ మీద దెబ్బపడుతూనే ఉంది. దీనిని ఎదుర్కోక తప్పదు. ఒక సమస్య తీరిందని కాస్త ఉపిరిపీల్చుకుంటే మరో సమస్యవచ్చి మీద పడుతుంది. ప్రతి సమస్యకు జయించడం, లేదా సానుకూల పరచుకోవడం అంత సులభమైన విషయం కాదు. సమయం తక్కువగా ఉంది. కోరికలు అధికంగా ఉన్నాయి, అవసరాలు కూడా అంతే. ఎంత సంపాదించినా డబ్బు సరిపోదు. కావలసిన చోటి నుంచి డబ్బురాదు, ఇవ్వవలసిన చోట ప్రజలు ఆగరు. రోజురోజుకీ ఖర్చులు పెరుగు తున్నాయి ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళ చదువులకు లక్షలకొద్దీ రూపాయలు ఎక్కడినుంచి తెస్తాము?
- స్వామి మధుసూదన సరస్వతి
- Title :Mahahavana Tantram
- Author :Swami Madhusudhana Saraswathi
- Publisher :Mohan Publications
- ISBN :GOLLAPU374
- Binding :Paperback
- Published Date :20
- Language :Telugu
- Availability :instock