మొదటి అంకం
చాలా కాలం క్రిందట ఒక ఊరి పొలిమేరలో అందమైన మామిడి తోట ఉండేది. దాని యజమాని దినకర్. అతని కొడుకు శ్యామ్ చాలా కష్టపడి పని చేసేవాడు.
ఆ రోజుల్లో మామిడి కాయలు అలంకరణకోసం వాడేవారు. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో ఉండేవి కానీ రుచిగా ఉండేవి కావు. తియ్యగా కాక పుల్లగా ఉండేవి................