₹ 50
"మన దైనందిన జీవితంలో హోమియోపతి " అనే ఈ చిన్న పుస్తకం మీ చేతుల్లో ఉంచడం నాకు చాలా ఆనందంగా ఉంది. తంత్ర జ్ఞానం ఎంత వేగంగా ఎంత ఎత్తుకు పెరిగిందో, ఆరోగ్య చికిత్స విధానం కూడా అంతే వేగంగా క్లిష్టతరమూ, సామాన్యుడికి అందనంత ఖరీదైనదిగానూ అయింది అనటంలో సందేహం లేదు. దీనికి తోడు ఇంటి వైద్యం క్రమంగా కనుమరుగు కావడం, రోగాలు జటిలం కావడం వంటి పరిస్థుల్లో , మనం ప్రత్యామ్మాయా మార్గాలను ఎంచుకోవడం సహజం. మనకున్న అనేక ప్రత్యామ్మాయలలో హోమియోపతి వైద్య విధానం ఒక చక్కటి ఉదాహరణ. ప్రపంచంలో ఉన్న అనేక వైద్య ప్రక్రియలు, పద్దతులలో హోమియోపతి ఒక గీటురాయని చెప్పవచ్చు.
ఈ శుభ సందర్భంలో మానవాళి ఆరోగ్యం కోసం అహర్నిశలూ ఫలాపేక్ష రహితంగా శ్రమించి తన జీవితాన్నే మనకోసం ధారపోసిన మహనీయుడు, హోమియోపతి సృష్టికర్త ద్రష్ట, డాక్టర్ సామ్యుయల్ హనిమన్ గారికి శతకోటి వందనాలు అర్పిద్దాం.
- Title :Mana Dainandina Jeevithamlo Homeopathi
- Author :D V Ramanarao
- Publisher :Raithu Nestham Publications
- ISBN :MANIMN0934
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :48
- Language :Telugu
- Availability :outofstock