కథ, నవలా రచయిత్రిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్స్ గెలుచుకుని, ఎన్నో టీవీ సీరియల్స్ కూడా రచించి, ప్రముఖ ఆంగ్ల పత్రిక వారిచే “Girl with the Golden pen" అని ప్రశంసింపబడిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారి కలం నుండి వెలువడిన 50వ నవల 'మన కథ
కౌముది అంతర్జాల మాసపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహికగా ప్రచురింపబడి, బెస్ట్ వ్యూయర్షిప్ సంపాదించి, పాఠకుల మన్నన పొందిన నవల 'మన కథ నిజం కాదా?'...............