పరిచయం
రెండువందల సంవత్సరాలకు పూర్వం, పారిశ్రామిక విప్లవం జరిగిన తొలి సంవత్సరాలలో, ప్రపంచంలో అత్యధికభాగం పేదరికంతో అలమటిస్తూ ఉండేది. ఇవాళ కూడా పలు ప్రపంచ దేశాలు పేదరికంలోనే మగుతున్నాయి. గత రెండువందల సంవత్సరాలలో ఆవిరియంత్రం, విద్యుత్తు కనుగొనడంతో ప్రారంభమైన సాంకేతిక విప్లవం ద్వారా ఇవాళ మనకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. హై టెక్నాలజీ - పాశ్చాత్య ప్రపంచంలోని పేదరికాన్ని చాలావరకు తగ్గించి, మానవ చరిత్రలోనే ఎవరూ ఎన్నడూ ఊహించలేనన్ని సంపదలను చాలా మందికి సృష్టించిందని చెప్పబడుతోంది.
అయితే, నిజానికి అది టెక్నాలజీ వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. అది టెక్నలాజికల్ రెవల్యూషన్ సాంకేతిక విప్లవం కాదు; యాజమాన్య విప్లవం మేనేజీరియల్ రెవల్యూషన్. ప్రగతి గొప్పగా పెల్లుబికడానికి బాధ్యులు, కారణమైనవారు ఎంటర్ ప్రైజెస్లోనూ, సంస్థలలోనూ అన్ని స్థాయుల్లోని మేనేజర్లు. మేనేజిరియల్ డెవలప్మెంటును అనుసరించే టెక్నాలజీ ఎల్లప్పుడూ
నడిచింది.
కావడానికి
ఈ పుస్తకంలో నేను, మరింత ఎక్కువ ప్రభావశీలుడైన ఎఫెక్టివ్ మేనేజర్ నికి మీరు ఉపయోగించదగ్గ ఇరవైఒక్క కీ ఐడియాస్ కీలక అంశాల ఈ వివరించబోతున్నాను. ఈ సబెక్ ఎందుకు ముఖ్యంగా సంవత్సరాల నా అధ్యయనంలో వందలాది పుస్తకాలు చదివాను; బిజినెస్ డిగ్రీ
తరబడి నా అధ్యయనంలో...........