₹ 100
ప్రియ, శ్రీకర్ అన్యోన్యమైన అందమైన జంట. ప్రియ చిత్రకారిణి. మంచి వాతావరణంలో బొమ్మలు వేద్దామని చర్చిపక్కన ఉన్న కొండపైకి వెళ్ళిన ఈ జంటకి, ఓ హత్య కళ్లబడుతుంది.
సాక్ష్యం చెప్పకుండా ఉండాలంటే ప్రియ, శ్రీకార్ లని కూడా చంపాలని దుండగులు నిర్ణయించుకుoటారు. వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ, హంతకుని అనుచరుని ఇంటికే వస్తారు.
అక్కడినుంచి వాళ్ళు తప్పించుకుంటారా? పోలీసులని కలిసి దుండగులకు శిక్షపడేలా చేస్తారా! అనేది సస్పెన్స్.
చదవండి.
-ఎన్.పూజిత.
- Title :Manasa Upake uyala
- Author :N Poojitha
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0594
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock