₹ 170
ప్రతి పుస్తకానికి "మనవి మాటలు" అని హెడ్డింగ్ పెట్టి ఆ గ్రంధమును ఎందుకు ప్రచురిస్తున్నాడు. ఆ గ్రంధకర్త జీవితవిశేషాలు. అన్ని మనతో మాట్లాడుతున్నట్లు ఉంటె శైలిలో రాస్తాడు. ఆ మనవి మాటలతో గ్రంధం చదవడానికి అనువైన బ్యాక్ గ్రౌండ్ ని ఏర్పరుస్తాడు. నేను ఒకటికి రెండుసార్లు మనవి మాటలు చదివి పుస్తకంలోకి ప్రవేశిస్తాను. వాటిని బాగా ఇష్టపడతాను.
- శేట్లెం చంద్రమోహన్.
- Title :Manasu Palukulu
- Author :Modugula Ravi Krishna
- Publisher :Analpa Book Company
- ISBN :MANIMN1851
- Binding :Paperback
- Published Date :2021
- Number Of Pages :168
- Language :Telugu
- Availability :instock