Logili Books

Personality Development

Mano Vikasam ( Manasu Mata Vintunda? )

By Dr V Sadhanandam

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mano Vikasam ( Manasu Mata Vintunda? )
Publisher
Vishalandra Publishing Housing
ISBN
MANIMN7182
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
197
Language
Telugu
Availability
In Stock
About this book

బాల్యంలో పెంపకమే భవిష్యత్కు బాట

రామారావు, రవళి దంపతులకు వివాహమైన చాలాకాలం తర్వాత మగసంతానము కలిగింది. దాని

కోసం వారు ఎన్నోపూజలు చేశారు. కనిపించిన దేవుళ్ళందరినీ పూజిం చారు. ఎంతో మొత్తం ఖర్చు చేశారు. ఎంతయితేనేం వాళ్ళకు డబ్బు ఒక లెక్కలోనికి రాదు. లేక లేక పుట్టిన బిడ్డ అందులో మగబిడ్డ. వారిద్దరి బంధుమిత్రుల ఆనందానికి హద్దు లేదు. కోటీశ్వరులకు వారసుడు వచ్చాడంటే అంతకంటే విశేషం ఏముంటుంది.

బాబుకు అన్ని చెకప్లు డాక్టర్లను ఇంటికి పిలిపించి మరీ చేయించారు. భవిష్యత్తులో ఏమైనా జబ్బులొస్తాయేమోనని అన్ని రకాల పరీక్షలూ చేయించారు. బాబును బంధువులందరూ వచ్చి చూసి వెళుతున్నారు. రామారావు విజయగర్వంతో ఊగిపోతున్నాడు. పనిలో పనిగా బాబు పుట్టాడు కాబట్టి అత్తింటికెళ్ళి 10 కోట్లు రూపాయలు పట్టుకు రమ్మని దాంతో బాబు పేరుతో వ్యాపారం చేస్తానని రవళికి చెప్పాడు. రవళి 'మా ఇంట్లో పరిస్థితి' బాగాలేదు, ఇప్పటికీ 100 కోట్లు ఇచ్చారు అమ్మానాన్నలు, వాళ్ళదగ్గర ఇక మిగిలిందేమీలేదు అని భార్య సమాధానం ఇచ్చింది. దాంతో మాటా మాటా పెరిగి గొడవ పెద్దదై మాట్లాడుకోవడం మానేశారు. ఇక బాబును పట్టించుకోవడం మానేశారు. బంధువులు మాత్రం స్వామికార్యం, స్వకార్యం అన్నట్టుగా బాబును చూసుకుంటున్నారు. అంత పెద్ద ఇంట్లో పిల్లవాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. తల్లిదండ్రులను.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?