₹ 170
ఆ మధ్య నేను జీవిత చరిత్ర రాస్తూ ఉంటె ఒక స్నేహితుడు హఠాత్తుగా నా గదిలోకి గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చాడు.
"ఏం చేస్తున్నావు?"
"మంటో బయోగ్రఫీ - జీవిత చరిత్ర రాస్తున్నాను."
"ఉర్దూలో అస్లీలమైన రాతలు రాసేవాడు. తాగుబోతు. ఆయన జీవిత చరిత్రా? "నీకేమైనా మతిపోయిందా?"
"ఏమో! నాకెందుకో తెలియదు కాని అతడికి నాకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది."
"అవును సంబంధం ఎందుకు ఉండదు. నువ్వు అమృత్ సర్ కి చెందినవాడివి, ఆయన అంతే. నువ్వు లాహోర్ వాడివి. ఆయన అంతే...." అంటూ వ్యంగ్యంగా కిలకిలా నవ్వాడు.
- డా. నరేంద్ర మోహన్
- Title :Manto Jeevita Charitra
- Author :Dr Narendra Mohan , Dr T C Vasanta
- Publisher :Chaya Publications
- ISBN :MANIMN1439
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :232
- Language :Telugu
- Availability :instock