త్రైలోక్య మోహనకర గణేశ మంత్ర ప్రయోగః
మంత్రమహోదధౌ మంత్రోయధా
“వక్రతుండైక దంష్ట్రాయ క్లీం హ్రీం శ్రీం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా"
ఇతి త్రయస్త్రింశదశాక్షరో మంత్రః - అస్య విధానమ్
అస్య శ్రీ త్రైలోక్య మోహనకర గణేశ మంత్రస్య గణక ఋషిః గాయత్రీ ఛందః త్రైలోక్య మోహనకర గణేశో దేవతా మమాభీష్ట సిద్యర్ధ్యే జపేవినియోగః
ఋష్వాదిన్యాసః.
ఓం గణక ఋషయే నమః - శిరసి
ఓం గాయత్రీ ఛందసే నమః - ముఖే
త్రైలోక్య మోహనకర గణేశదేవతాయై నమః - హృది
వినియోగాయ నమః - సర్వాంగే
ఇతి ఋష్వాదిన్యాసః.
కరన్యాసః
ఓం వక్రతుండైక దంష్ట్రాయ క్లీం హ్రీం శ్రీం గం - అంగుష్టాభ్యాం
నమః
ఓం గణపతే - తర్జనీభ్యాం నమః
ఓం వరవరద - మధ్యమాభ్యాం నమః
ఓం సర్వజనం - అనామికాభ్యాం నమః
ఓం మే వశమానయ - కనిష్ఠికాభ్యాం నమః
ఓం స్వాహా - కరతలకరపృష్టాభ్యాం నమః
ఇతి కరన్యాసః
హృదయాది షడంగన్యాసః
ఓం వక్రతుండైక దంష్ట్రాయ క్లీం హ్రీం శ్రీం గం - హృదయాయ నమః
ఓం గణపతే - శిరసే స్వాహా............