• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manusmriti- A Comprehensive Scientific Critique

Manusmriti- A Comprehensive Scientific Critique By Muthevi Ravindranath

₹ 200

                       మనుస్మృతి గురించి విననివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి  శాస్త్రీయంగా  చేసిన శాస్త్ర  పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా  చెడేనా? లేక సమర్ధకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మాంచి విషయాలేనా? వాస్తవానికి ఈ రెండు పూర్తి నిజాలు కావు. రెంటిలోనూ కొంత మాత్రమే నిజం. గీతితార్కిక దృక్పధంతో, ఆధునిక శాస్త్రం విజ్ఞానం వెలుగులో మనువు చెప్పిన విషయాలలోని  మంచి చెడుగులను లోతుగా విశ్లేషించిన తులనాత్మక అధ్యయనమిది. పన్నెండు   అధ్యాయాల ఆ బృహద్రగంధం  మొదటి మూడు అధ్యాయాలలోని   మొత్తం 654 శ్లోకాల పై చేసిన సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ ఇప్పుడు మొదటి భాగంగా మీ ముందుంది .

  • Title :Manusmriti- A Comprehensive Scientific Critique
  • Author :Muthevi Ravindranath
  • Publisher :Visalaandhra Publishing House
  • ISBN :MANIMN1293
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :288
  • Language :Telugu
  • Availability :instock