₹ 300
మాన్యశ్రీ కాక్టీరామ్... భారత రాజకీయాలలో ఆయన ఒక సంచలనం. అప్పటి వరకు నడుస్తున్న కులాధిపత్య రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన అసమాన నాయకుడు. బాబాసాహెబ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బహుజన రాజ్యాధికారమే జీవిత లక్ష్యంగా జీవించి, పీడిత జన సమూహాలను రాజ్యాధికారం వైపు నడిపిన విజయకేతనం కాన్టీరామ్,
అలాంటి ప్రశస్తమైన ఉద్యమకారుని జీవితం మొత్తాన్ని కొన్ని పేజీల్లోకి తీసుకురావడమనేది మాలాంటి సామాజిక కార్యకర్తలకు సాధ్యమయ్యే పనికాదు. అయితే మేము అనేక సామాజిక ఉద్యమాలలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన నేపధ్యం, మహనీయులు పూలే, అంబేద్కర్, కాన్టీరామ్ పోరాటాలు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. వారి స్ఫూర్తి ప్రేరణే ఈ పుస్తకం.
- Title :Manyasri Kanshiram Porata Jeevitam
- Author :Athmakuri Chennaiah
- Publisher :Bhumi Books Trust
- ISBN :MANIMN2499
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :370
- Language :Telugu
- Availability :instock