Logili Books

Autobiography and Biography

Marapurani Maneeshulu

By Tirumala Ramachandra

₹300
Out of Stock
Out of Stock
Book Details
Title
Marapurani Maneeshulu
Publisher
Ajo -Bho Kandalam Foundation
ISBN
MANIMN1637
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
202
Language
Telugu
Availability
Out of Stock
About this book

                     వారు మన మధ్యే మసలుతారు. పలు రకాల వృత్తుల్లో జీవనయాత్ర సాగిస్తారు. అయితే ప్రవృత్తి రీత్యా మాత్రం వారు "సామెథింగ్  స్పెషల్". పైకి సాదాసీదాగా, మామూలు మనుషుల్లాగే కనిపించినా వారిలో అలౌకికమైన అసాధారణమైన ఉపజ్ఞ ద్యోతకమౌతూ   వుంటుంది. లలితకళామూర్తులలో ఈ అతులిత ప్రజ్ఞ మెరుపుదిగవలె మిరమిట్లు గొల్పుతుంది. కవులు, రచయితులూ, సాహితీవేత్తలు, సంగీత కళానిధులూ, రంగస్థల దీధితులూ మనకోసం వేవేల వెల్గులను వెలార్చుతారు. మరికొందరు జనజీవన సామాజికరంగంలో కొనసాగి పరహితచరణమతులై పదుగురి కొరకు బ్రతుకుతారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?