₹ 90
అబిడ్స్ సెంటర్ లో....
"ఫ్యాషన్ షోరూం"ముందర...
ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేలు, లక్షలమంది... అటు ఇటు పరిగెడుతున్నారు. ఎవరి ఆరాటంలో వాళ్ళు పరిగెడుతున్నారు.
తను నిలుచున్న చోటే, తనలోని రక్తమంతా నేలలోకి ఇంకిపోతున్నట్టుగా, అతడి నిస్సత్తువ ఆవరించింది. అంతమంది జనంలో కళ్ళు చిట్లేలా వెతుకుతున్నాడతను ఆమె కోసం.
అప్పుడు కనిపించిందతడికి, ఎక్కడో దూరంగా తనవైపే చూస్తూ ఆమె.
అడ్డు వచ్చినవారిని తోసుకుంటూ, క్రిందపడ్డవారిని తొక్కుకుంటూ, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టాడతను.
క్షణక్షణానికి అతడికి - ఆమెకి మధ్య వున్నా దూరం తిరిగిపోతుంది. అది గమనించి అతడు రెట్టింపయిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు.
చివరికి...
అతడు ఆమెను చేరుకున్నాడా లేదా?
తప్పక చదవండి....
"మరో మజ్ను".
- Title :Maro Majnu
- Author :Ravulapati Rajivchandra
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN0977
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :184
- Language :Telugu
- Availability :instock