Logili Books

Short Stories

Marokappu Coffee ( Marikonni Anuvaada Kathalu)

By Kalipu Veerabhadrudu

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Marokappu Coffee ( Marikonni Anuvaada Kathalu)
Publisher
Bala Books Publications
ISBN
MANIMN6959
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
133
Language
Telugu
Availability
In Stock
About this book

డ్యూబ్ ట్రెయిన్

గ్రీష్మఋతువులో ఒకానొక సోమవారం ఉదయమది. నేను థర్డ్స్ కంపార్ట్ మెంట్లో కూర్చున్నాను. డ్యూబ్ స్టేషన్లోంచి బండి బయలుదేరగానే ప్లాట్ఫారం జనశూన్యంగా మిగిలిపోయింది. చలి ఎక్కువగానే వుంది.

నేనొక స్థూలకాయుడి పక్కన కూర్చున్నాను, అతడు బాగా లావుగా వుండి చూడ్డానికి ఎబ్బెట్టుగా వున్నాడు. తల ఒకవైపు వాలిపోయి వుంటుంది. ముక్కుపుటాలు, • పెదవులు కంపిస్తూ వుంటాయి. ఓ మాంత్రికుడులాగా వుంటాడు. నిద్రపోతున్నట్టుగా వుంటాడు. కాని ప్రతి ఒక్కర్నీ గమనిస్తూనే వుంటాడు. గడ్డంమీద ఒత్తుగా నల్లని వెంట్రుకలు, లావుగా మెడ, వెడల్పయిన ఛాతి, మెడ నుంచి కాళ్ళవరకూ సాధువుల్లాగా పొడవైన అంగీ.

ఫెఫెనీ స్టేషన్వైపు బండి వెళ్తుంది. స్టేషన్లో బండి ఆగగానే ఓ అమ్మాయి అంటే ఓ బాలిక మా పెట్టెలోకి వచ్చింది. కాని ఆకారం చూస్తే యువతిలా వుంది. ఆమె ప్రవర్తన కూడా యువతిలాగే వుంది. టౌను అమ్మాయిలకుండే అన్ని లక్షణాలూ వున్నాయి. భయం భీతి లేవు. పొగరుబోతుతనం వుంది. భలే హుషారుగా వుంది.

ఆ తర్వాత బండి ఫొమోలోంగ్ చేరుకుంది. బండి బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు. అంతవరకూ అతను ప్లాట్ఫార్మ్ మీదనే వున్నాడు. నేనతన్ని చూస్తూనే వున్నాను. ప్రయాణం చేయడానికి వచ్చిన వ్యక్తిలా కనిపించలేదు. అతను మావైపు వచ్చాడు. ఇటూ అటూ వున్న సీట్లకి మధ్యలో బయటివైపు వీపు పెట్టి  ...............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?