₹ 150
సోవియట్ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మర్కిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు అలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంత ఆర్ధిక , రాజకీయ రంగాల పైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చాల బలమైన సాంస్కృతిక వ్యవస్థను సృష్టించిందని కూడా చెప్పారు. ప్రపంచ పెట్టుబడి కేవలం సైనికశక్తి ద్వారా మాత్రమే కాక, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను అదుపు చెయ్యడం ద్వారా పాలిస్తున్నదని పలువురు మేధావులు చెపుతున్నారు. సోవియట్ పతనంలో సంస్కృతి పాత్ర చాల ప్రధానమైనదని పలువురి వాదన.
-రావు కృష్ణారావు.
- Title :Marxism- Samskruthika Sidhanthalu
- Author :Rao Krishna Rao
- Publisher :Visalandra Publications
- ISBN :MANIMN0758
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :183
- Language :Telugu
- Availability :instock