• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Master Of Suspense Hitchcock

Master Of Suspense Hitchcock By Pulagam Chinnarayana

₹ 650

చిత్రంగా ఓసారి నాకు కలలో

హెచ్ కాక్ కనపడ్డాడు!

మరే సినిమా వాళ్ళు కనపడలేదు।

- మల్లాది వెంకట కృష్ణమూర్తి
-హైద్రాబాద్, 26 నవంబర్ 2024

ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలని పరిచయం చేసిన ఈ పుస్తకం ప్రింటొటిని చదివాను. ప్రతీవారు ఎంతో ప్రతిభావంతంగా ఆ పనిని నిర్వర్తించారు. వారు విశేష అనుభవంగల దర్శకులు అవడంవల్ల వారి వ్యాసాలకి మరింత నాణ్యత వచ్చింది. చివర్లో హిచ్ కాక్ వ్యక్తిగత విషయాల గురించిన వ్యాసాలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన తెలుగువారికి కూడా ఎంత సుపరిచితులో అవి తెలియచేస్తాయి. హిచ్కిక్ సినిమాల గురించిన వ్యాసాలని అందరినీ కూడగట్టుకుని రాయించి, ఆయన గురించిన అనేక ఫన్ ఫేక్స్, టిటి ్బట్స్, ఎనెక్ డోట్స్ని, ఫొటోలని సేకరించడానికి ఎంత కష్టపడ్డారో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. దీని వెనకగల శ్రీ పులగం చిన్నారాయణ, శ్రీ రవి పాడిల కృషిని అభినందించాలి. మెచ్చుకోవాలి.,,,,,,,,,,,,,,,,,,,,,

  • Title :Master Of Suspense Hitchcock
  • Author :Pulagam Chinnarayana
  • Publisher :Akshauhini Media, Hyd
  • ISBN :MANIMN5940
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :527
  • Language :Telugu
  • Availability :instock