• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Matam- Matatatwam- Matonmadam

Matam- Matatatwam- Matonmadam By Bipan Chandra

₹ 120

                                             దేశంలో నేడు హిందూ మతోన్మాదం వేయిపడగల నాగుబాములా కాలకూట విషం చిమ్ముతున్నది. మతోన్మాదానికి రాజ్యం ప్రత్యక్ష, పరోక్ష మద్దతు కూడ లభించుతుండటంతో దాని విశృంఖలత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఇది మనందరి ముందున్న ప్రత్యక్ష సత్యం. అతి ప్రమాదకరమైన ఈ మహమ్మారి అది ఏ మతానికి చెందినదయినా ఎదుర్కొని నిర్మూలించడం అసలు దాని అవిర్భావానికి కారణం ఏమిటి, అది ఇంతగా అభివృద్ధి చెందటానికి దోహదపడిన అంశాలేమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నపుడు మాత్రమే పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. అలాంటి ప్రయత్నానికి ఎంతగానో ఉపయోగపడేది ఈ ప్రచురణ.

  • Title :Matam- Matatatwam- Matonmadam
  • Author :Bipan Chandra
  • Publisher :Nava Telangana Publishing House
  • ISBN :MANIMN2561
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock