₹ 450
ఇయ్యది అత్యద్భుత మాయాజాల మర్మ శాస్త్ర మనేడి గ్రంధరాజము. అపూర్వమైనది. మంత్ర యంత్ర తంత్ర ఓషధి యుక్త ప్రక్రియను శోభావాహమైనది. గురుముఖతః అద్యయనం కానిదే ప్రకాశించనిది. రాణించ లేనిదిగా కన్పట్టుచున్నది. సమగ్ర సాధనతో ప్రతిఫలము లభించునది. అన్యధా మార్గము వ్యక్తికాతలిచ్చును. నిస్సందేహము.
గ్రంథ కర్త మంత్ర విద్య ప్రవీణ శ్రీ కృష్ణ గారు అత్యద్భుత పండితుడు. బహుశాస్త్ర పరిశోధనా గ్రహి. ప్రతి విషయాన్ని తాను ఆచరించి, ఆచరింపజేయాలనే ఆకాంక్షతో సదాహరణ పూర్వక గ్రంథ రచన సాగించి మేటి యనక తప్పది.
-శ్రీ కృష్ణ.
- Title :Mayajala Marma sastramu
- Author :Sri Krishna
- Publisher :C.V. Krishna Books
- ISBN :MANIMN0624
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :425
- Language :Telugu
- Availability :outofstock