₹ 150
మీడియాపై నిష్పాక్షికమైన సమ్యగ్ దృక్పథం...
విమర్శకు గురైన పత్రికారంగం సైతం మెచ్చుకునే వాదనా చాతుర్యం...
జనరంజిక రచన చేస్తూనే దానికి పరిశోధనా వైశిష్ట్యం జోడించే నైపుణ్యం...
సామాజికం, రాజకీయమే కాదు..
సాంకేతిక విజ్ఞానాల సమ్మిళిత సమాచారమే కాదు, సుతిమెత్తని వ్యంగ్యం...
అని డా. నాగసూరి వేణుగోపాల్ గురించి సూక్ష్మంగా విశ్లేషించుకోవచ్చు.
వారి పాపులర్ సైన్స్, పర్యావరణం, సాహిత్య రచనలు మీకు తెలిసినవే. తెలుగు టెలివివిజన్ సంబంధించి టీవీ ముచ్చట్లు, చానళ్ల విస్తృతి - సీరియళ్ల వికృతి. చానళ్ల సందడి - టెక్నాలజి హడావుడి, సమాచారం బాట - సంచలనాల వేట చానళ్ల భాష తీరు, టీవీంద్రజాలం వంటి పుస్తకాలు పాఠకుల ఆదరణ పొందడమే కాక, పలు విశ్వవిద్యాలయాల్లో ఎం. ఎ. స్థాయిలో జర్నలిజం, తెలుగు విభాగాల్లో పాఠ్యoశాలుగా గౌరవాన్ని పొందాయి.
- డా. నాగసూరి వేణుగోపాల్
- Title :Media Scan
- Author :Nagasuri Venugopal
- Publisher :N K Publications
- ISBN :MANIMN0229
- Binding :Papar back
- Published Date :2018
- Number Of Pages :236
- Language :Telugu
- Availability :instock