₹ 100
మానవజాతి చరిత్రలోనే ఒక మూల మలుపు రష్యన్ అక్టోబర్ మహా విప్లవం । ఆ విప్లవానికి పూర్వ రష్యా లోని ప్రజలు జీవన స్థితిగతులకు చెహోవ్ అద్దం పడితే, విప్లవ సమాయంలోనూ, అనంతర తక్షణ కాలంలోను పరిస్థితిని గోర్కీ ప్రతిబింబించారు। ఇక షోలాహోవ్ అక్టోబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి ప్రధానంగా రచనలు చేశారు। ఈ ముగ్గురి కల్పానిక కథా సంకలనాలను చదివిన పాఠకుడు రష్యా ప్రజల జీవన పరిస్థితులను పరిణామాలను ఆపగతం చేసుకోగలుగుతాడు। అదే వీటి ప్రత్యేకత।
- Title :Mihayil Sholohov kathalu
- Author :Vuppala Lakshmana Rao
- Publisher :NavaTelangana Publishing House
- ISBN :MANIMN1164
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :152
- Language :Telugu
- Availability :instock