Logili Books

Personality Development

Miku Sadhyame ( You Can)

By George Matthew Adams

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Miku Sadhyame ( You Can)
Publisher
Finger Print
ISBN
MANIMN5481
Binding
Papar Back
Published Date
2023
Number Of Pages
222
Language
Telugu
Availability
In Stock
About this book

మీకు సాధ్యమే

మిమ్మల్ని మీరు ఏ రకంగానే మార్చుకోగలరనేది మీకు మాత్రమే సాధ్యమయిన పని. మీ అవకాశాలను గుర్తించటానికి, గెలుపు సాధించి చూపటానికి మీకంటూ ఉన్నత లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలు ఉండి తీరాలి. వాటికి ఉక్కుసంకల్పం జతకావాలి. మీరు అధిరోహించగల ఉన్నత శిఖరాలను నిర్ణయించుకోవటం మీవల్లనే అవుతుంది. మీరు దానిని చూడగలుగుతున్నారా? సరే...

రంగంలోకి దిగండి.

మీరు ఆశించిన వెంటనే అన్నింటిని మీ అధీనంలోకి తెచ్చుకోగలరు. ఫలితాలు ప్రపంచంలో మహోన్నత వ్యక్తిగా మిమ్మల్ని మీరు నిలుపుకోగలరు. మీకు నచ్చినట్టుగా మీరు వ్యవహరించగలరు. మీ యొక్క వ్యక్తిగత సామ్రాజ్యంలోని నిలువ అంతా మీకే చెందుతాయి. ప్రతి శక్తివంతుడికీ ఎదురయ్యే విధ్వంసాలు, అవాంతరాలు మీ భవిష్యత్తుపైన ఎలాంటి ప్రభావం చూపలేవు. మీ ముందు అవి కుదించుకుపోతాయి. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మంచిది.

కొనసాగించండి!

మీ జీవితరథానికి మీరే సారథి. మీరు ఎన్నుకున్న రంగంలో 'అత్యుత్తమ స్థాయిలో ఉన్నంత వరకూ మీ చిరునవ్వులు, ప్రోత్సాహం, కౌమారదశ కొనసాగుతూనే ఉంటాయి. ఫలితాలు వాటికవే వస్తాయి. ఇతరులు తిరస్కారాలు, అవహేళనలు, తప్పుడు తీర్పులను పట్టించుకోవద్దు. మీ స్వభావాన్ని శక్తివంతంగా మలుచుకుని ఎదురుచూడటం అలవరచుకుంటే, కాలం వాటిని మీ నుంచి తొలిగిస్తాయి. నేడు అంటే నిన్నటి ప్రణాళికలను అమలు చేయటం. రేపు ఈ రోజే ప్రారంభమవుతుంది. ప్రతి రోజునీ మీరెంత సద్వినియోగం చేసుకున్నారనే దానిపైనే మీవిలువ ప్రపంచానికి తెలుస్తుంది. అలా అన్ని రోజుల సమాహారమే విజయం.

అందుకే ఈరోజే పనికి సిద్దపడండి....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?