రీ అప్పియరెన్స్ ఆఫ్ ద అవతార్
గురుచేతనత్వాలన్నీ కూడా ప్రకృతి మీద వారి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. క్రైస్ట్ కూడా చేసింది అదే. నీటి మీద నడిచాడు. తుఫాన్ వచ్చింది, గాలి కొట్టేస్తుంది పడవని, ఆగు అన్నాడు, గాలి ఆగిపోయింది. ప్రేమ యొక్క పరిపూర్ణ అవతారం క్రైస్ట్.
క్రీస్తు దేనికి ఉపయోగపడ్డాడో తెలుసా? విదేశీయులకి మనకి ఉన్న పృష్టభూమి లేదు. అలా లేని వాళ్ళకి ఆయన దానిని అందచేశాడు, ప్రాక్ - పశ్చిమాలని సమన్వయం చేశాడు. క్రైస్ట్ శిలువ ఎక్కాక రెండు అద్భుతమైన పరిణామాలు జరిగాయి. దాంతో ఆయన మూడు రోజులు విశ్రాంతి తీసుకుని, మూడు రోజుల తరవాత మళ్ళా క్రొత్త శరీరంతో వచ్చేశాడు. అలాగ ప్రతి సాధకుడు 3 రోజులలో తిరిగి వస్తాడు. షిర్డీసాయి అదే చేశాడు. ఇంకా అనేక అద్భుతాలు రానున్న రోజులలో భారతదేశంలో చాలా వేగంగా జరుగుతాయి కాని మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటి...................