₹ 200
ఈ పుస్తకంలో జీవిత రహస్యం ఉంది. భార్యా భర్తల వివాదాల వెనుకాల గల అసలు రహస్యం ఉంది. మంచి భవిష్యత్తుకు మార్గం ఉంది. వధూవరులకు జాతక పొంతనల పరమార్ధం ఉంది. ఏలినాటి శని గురించిన నిజాలున్నాయి. బ్రతకటం అంటే బాధ్యతలు నిర్వర్తించటమనే హెచ్చరిక ఉంది. కొత్త బంగారులోకంలోకి అడుగుపెట్టమని ఆహ్వానం ఉంది. అవినీతి పరులకు శుభవార్త ఉంది. కోరికలు తీరాలంటే అందరికి శుభాకాంక్షలు చెప్పటమని సరికొత్త భావ్యం ఉంది. విమర్శ చెడ్డదని నివేదిక ఉంది.
ఇంకా మానవ సంబంధాల వెనుక గల మర్మాలు ఉన్నాయి. అన్నిటికి మించి అదనపు ఆధరువుగా మిలో జిజ్ఞాసను రేకేతించే కర్మసిద్ధాంత పరిచయం - శుభారంభం ఉంది. వెరసి 23 అధ్యాయాలతో గూడిన పుస్తకం అక్షయ పాత్రలా మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంది నిరంతరాయంగా జ్ఞాన దాహార్తిని తెరుస్తూనే ఉంటుంది. అందుకే మీరు మీ కుటుంబం ఈ పుస్తకం.
- Title :Miru Mi Kutumbam Ee Pustakam
- Author :Chandika Sambasivarao
- Publisher :Niya And Nihal Publications
- ISBN :MANIMN1038
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :180
- Language :Telugu
- Availability :instock