• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Miru Samanyulu Karu

Miru Samanyulu Karu By Aakella Raghavendra

₹ 199

మీరు సామాన్యులు కారు

ఆయన పేరు ఎలాప్రగడ సుబ్బారావు, తెలుగువాడు.

వైద్యశాస్త్రంలో ప్రతీ ఏడాదీ నోబెల్ బహుమతిని ఎంపిక చేసే స్టాక్ట్కాంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టగానే అక్కడ ఎల్లాప్రగడ సుబ్బారావు ఫొటో ఉంటుంది.

ఆయన భీమవరంలో పుట్టారు. అత్యంత పేదరికం అనుభవించారు.

కాశీలో తీర్ధయాత్రీకులకు అరటి పళ్లు అమ్మితే నాలుగు రూపాయలు సంపాదించవచ్చని విని - 13 ఏళ్ల వయసులో బంధువుల కుర్రాడితో కలిసి - కాశీకి పారిపోబోయాడు.

1911లో మెట్రిక్ పరీక్షలో ఫెయిలయ్యాడు.

దాంతో రాజమండ్రికి మకాం మార్చాడు. అక్కడ కందుకూరి, చిలకమర్తి వద్ద శిష్యరికం చేశాడు.

ఆపై 1913లో తండ్రి మరణంతో కొంతకాలం చదువు ఆగింది.

తల్లి తన పుస్తెల తాడు అమ్మి అతడ్ని మద్రాసుకు పంపింది.

మద్రాస్ మెడికల్ కాలేజిలో చేరాడు.

మెడిసిన్ పూర్తయ్యాక అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ కాలేజిలో సీటు వచ్చింది. కాని డబ్బుల్లేవు. అంతలో అన్నయ్యలు - పురుషోత్తం, కృష్ణమూర్తి - వారం వ్యవధిలో ఆహారనాళాల్లో పుండు) వ్యాధితో మరణించారు...............

  • Title :Miru Samanyulu Karu
  • Author :Aakella Raghavendra
  • Publisher :Aakella Raghavendra
  • ISBN :MANIMN6052
  • Binding :Paerback
  • Published Date :Nov, 2022
  • Number Of Pages :153
  • Language :Telugu
  • Availability :instock