• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Money Mantra

Money Mantra By Brahmasri Pradeep Joshi

₹ 200

ఏకాగ్రత స్థాయి

మనము చేసేపని చిన్నదైనా, పెద్దదైనా పూర్తి ఏకాగ్రతతో చేయకపోతే దానియొక్క ఫలితాన్ని పూర్తిస్థాయిలో పొందలేము.

ప్రభూతమల్పకార్యం వా యో నరః కర్తుమిచ్ఛతి
 

సర్వారమేణ తత్ కుర్యాత్ సింహాదేకం ప్రకీర్తితమ్॥

సింహము వేటాడే సమయంలో చిన్న జంతువునైనా, పెద్ద జంతువునైనా తన మొత్తం సామర్ధ్యాన్ని ఉపయోగించి చేస్తుంది. ఈ లక్షణం మానవుడు సింహాన్ని చూసి నేర్చుకోవాలి.

ప్రభూత కార్యం లేదా అల్పకార్యం అంటే చేసే పని చిన్నదైనా, పెద్దడైనా ఆ చేస్తున్న పనిమీదే ఏకాగ్రతను లగ్నం చేయాలి. అలాంటివారు ఫలితాన్ని ఆశించరు, ఫలితం దానంతట అదే వస్తుంది.

  • Title :Money Mantra
  • Author :Brahmasri Pradeep Joshi
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4209
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :168
  • Language :Telugu
  • Availability :instock