నామాట
ఆంధ్ర రాష్ట్రంలో 1980వ దశకం ఒక దారుణ హత్యాకాండ కో ఆ మారణకాండ చతంగా సునామీ వలె ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమానికి కూడా చారిత్రక సాగా నిలిచింది. 125
17న కారంచేడులో జరిగిన దారుణ ఘోర హత్యాకాండ నుండి ఉద్భవించింది - దళితుల పోరాట పటిమకు, ఆత్మ రక్షణకు ఒక ప్రతీక ఈత మహాసం చేతనం రంచేడు దుశ్చర్య ఫలితంగా ఎంతో మంది చంపబడినా, వారు కాక మిగిలిన వారు గాయాలతో
లతో కనీసం కూడు, గుడ్డ, నీడకు దూరమయ్యారు. జూలైలోనే సవుందంగా వదిన హాయంతో "విజయనగర్" ను నిర్మించారు. చీరాలలో, విజయనగర్ లో ఎంతో మందితులు తన ప్రసంగాలతో, చర్చలతో దళిత చైతన్యాన్ని రగిలించారు. ఈదశిత కెరటాలని నిరోధించడానికి పదుతం కొంత మంది దళిత నాయకులకు (కత్తి పద్మారావు, రాజశేఖర్ బాబు మొదలగువారు . అసు వారెంటు జారీ చేశారు. కారంచేడు హత్యాకాండపై విచారణ జరిపించాలని, హంతకులను కలనంగా శిక్షించాలనీ, దళిత నాయకుల పైనున్న అరెస్టు వారంటులను రదు చెయ్యాలని కోరుకు 16-10-1985న విజయవాడలో దళిత మహాసభ జరిగింది. కానీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలహీన పరచడానికి ఉద్యమ కార్య నిర్వాహకులను అరెస్టు చేసింది. ఈ ఆస్తు వల ప్రభుత్వం దళిత ఉద్యమం బలపడడానికి, ఒక కొత్త మలుపుకు సహాయం చేసినట్లైంది. ఈ అరెస్టు ఫలితంగా 13-10-1985 న హైదరాబాదులో పది రాష్ట్రాల నుండి క్షల సంఖ్యలో దతులు పాల్గొని ప్రభుత్వ దుశ్చర్యల్ని ఎండగట్టి వారి కోరికలు తీర్చాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. మహారాష్ట్ర (ముంబాయి) నుండి వచ్చిన అఖిల భారత రత పొందర్, కర్నాటక దళిత సంఘర సమితి నాయకులు ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రభుత్వాని హెచరిస్తూ ప్రసంగాలు చేశారు. కారంచేడు సంఘటన ఆంధ్రలో దళితులు చైతన్యమవ్వడానికి సంఘటిత మవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. దళిత మహాసభలలో ప్రముఖ పాత్ర వహించిన కత్తి పద్మారావు 9-11-1985న కోపల్లెలో (తెనాలి తాలుకా, గుంటూరు జిల్లా) జరిగిన బహిరంగ సభలో సామాజిక విప్లవోద్యమం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ ఉద్యమం నుండి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 1986 సం॥లో ఆవిర్భవించింది. ఆనాటి దళితోద్యమం సంఘంలో అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరిని ఆహ్వానించింది. పెడ్యూల్ కులాలు | తెగలు, వెనుక బడిన కులాలు, మైనారిటీలు, స్త్రీలు -ఇలా సంఘంలో వేధించబడి వేదనకు గురైన వారంతా ఈ దళితోద్యమంలో భాగమయ్యారు. చరిత్ర పునరావృతమైనదన్నట్లు 1991 ఆగస్టు 6వ తేదిన చుండూరులో అగ్రకుల దురహంకారులు దళితులను వెంటాడి, వేటాడి చంపి, తుంగభద్రలో పడవేశారు. ఆంధ్ర దళిత మహాసభ చుండూరు ఉదంతాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడమే కాక బాధితుల నివాసాల దగ్గర చుండూరులోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని నెలకొల్పి విచారణ జరిపించమని ఎంతో ధైర్యంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దశాబ్దం పైగా పోరాడగా 2004 డిశంబరులో ప్రభుత్వం దిగి వచ్చి చుండూరు బాధితులకు చుండూరులోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని అనుమతించింది. సాక్ష్యాలను రికార్డు చేశారు...............