• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Munimanikyam Vari Kantham

Munimanikyam Vari Kantham By Munimanikyam Narasimharao

₹ 150

                         భారత రామాయాణాలలోని పాత్రలను విడిచిపెట్టితే ఆంధ్ర సారాస్వతంలో సజీవమైన పాత్రలు చాలా తక్కువని ఒప్పుకోక తప్పదు, ప్రబంధాల్లోని నాయికా నాయకులు భావన ప్రపంచములోని వారే కానీ వాస్తవికి ప్రపంచానికి   చెందినవారు కారు. ప్రజలలో ఈ పాత్రలకు పలుకుబడి మిక్కిలి తక్కువ. జీవకళ  , గూడా తక్కువే. వరూధిని , సత్యభామ, కలభాషిణి వంటిది. కొందరిలో మాత్రం చైతన్యము  , జీవకళా కనుపించుతవి. కానీ విరినైనా సామాన్య   ప్రజానీకం అర్ధం చేసుకోవడం కష్టం  . వరూధిని అప్సరోభామిని, సత్యభామ రాజకన్య, కలభాషిణి వేశ్యాంగన   . అందుచేత , యూ ముగ్గురు సామాన్య  ప్రజలలోనివారు కారనే చెప్పవలయును. ప్రబంధాలలో చిత్రంపబడ్డ స్త్రీ  పాత్రలలో ఒక్క నిగమశర్మ   అక్కమాత్రం మనం ప్రతిదినం మన కుటుంబాల యుందు జూస్తున్న స్త్రీల తరగతిలోనిది.

  • Title :Munimanikyam Vari Kantham
  • Author :Munimanikyam Narasimharao
  • Publisher :Manasa Prachuranalu
  • ISBN :MANIMN1116
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :184
  • Language :Telugu
  • Availability :instock