• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Na Daivam N T R

Na Daivam N T R By Dr Paruchuri Gopalakrishna

₹ 250

అది ఒక యోగం.

ఆయన ఒక దైవం!

ఇది నిజం.

ఈనాటి ఈ బంధం ఏనాటిదో...

ఉడతాభక్తిగా ఈ పొత్తం.

ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే అభిమానం.

ఋషిని చూసాను ఆయనలో.

ౠకలకు కాదు ఇది.

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది.

ఏనాటికీ చెక్కు చెదరని అభిమానం అది.

ఐరావతం ఎక్కినంత ఆనందం, ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తే... ఒకింత అనుమానం వద్దు, ఆయన దీవిస్తే అంతే... ఓటమి ఉండదు. అంతా ముందడుగే. ఔత్సాహికుల్లారా నిద్రలేవగానే అంతఃకరణ శుద్ధితో ఆయన్ని స్మరించుకోండి. అంతా మంచే జరుగుతుంది.

అ నుంచి అః వరకు ఇది నా దైవానికి సమర్పించిన అక్షరమాల.

ఎక్కడో మేడూరు అనే గ్రామంలో పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మల కడుపున నాల్గవ సంతానంగా జన్మించిన ఈ పరుచూరి గోపాలకృష్ణ గుండెల్లో దైవంగా నందమూరి తారకరామారావు గారు ఎలా వెలిశారు, ఆ దైవం ఆశీస్సులు...........

  • Title :Na Daivam N T R
  • Author :Dr Paruchuri Gopalakrishna
  • Publisher :V tech Publications
  • ISBN :MANIMN4083
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock