₹ 150
" ప్రతి కళాకారుడు , శాస్త్రవేత్త ఇప్పుడు తన వైఖరి ఏమిటో నిర్ణయించుకొని తీరాలి . వారికీ ఇక ప్రత్యామ్నాయం లేదు. సంఘర్షణకతీతంగా శిఖరాగ్రం పై వుంటామని అనడానికి వీలు లేదు. నిష్పాక్షిక పరిశీలకులంటూ ఎవరు లేరు. మానవుడు సాధించిన మహత్తర సాహితి వారసత్వాన్ని కొన్ని దేశాలలో ధ్వంసం చేయడం ద్వారానూ, దేశపరంగా, జాతిపరంగా తామే శ్రేష్టులమనే తప్పుడు భావాల ప్రచారం ద్వారాను ఈనాడు కళాకారులకు , శాస్త్రవేత్తలకు రచయితలకూ సవాలు విసురుతున్నారు. గతంలో మడిగట్టుకు కూర్చున్న విశ్వవిద్యాలయాలనూ , ఇతర జ్ఞాన ప్రసార కేంద్రాలను ఈ పోరాటం ముట్టడిస్తోంది. ఈనాడు యుద్ధరంగం ప్రతిచోటా వుంది."
- Title :Na Jathi Prajala Kosam Nilabadatha!
- Author :Kothapalli Ravibabu
- Publisher :Maitri book House
- ISBN :MANIMN2131
- Binding :Paerback
- Published Date :2016
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock