₹ 50
ప్రాచీన కవులు పురాణాలనుండి వస్తువును స్వీకరిస్తే ఆధునిక కవులు సమకాలీన సమాజం నుండే వస్తువును స్వీకరించడం జరుగుతుంది. 'నారీ శతకం' రచయిత చిరంజీవి శ్రీ పోలినేని రామాంజనేయులు కూడా తన శతకానికి ఆధునిక సమాజం నుండే వస్తువును స్వీకరించాడు. జీవితము యొక్క విలువను బాగా గ్రహించినవాడు శ్రీ రామాంజనేయులు చదువుకొన్న విద్యను ఉపాధ్యాయ వృత్తితో సద్వినియోగం చేసికొనుటయే కాక పత్రికా విలేఖరిగా సమాజాన్ని కాచివడబోసినవాడు. అనతికాలపు శిష్యరికంతోనే అత్యంతము గురు భక్తి చూపిన సచ్చిష్యుడు శ్రీ రామాంజనేయులు ఇలా ఛందోబద్ధమయిన రచన చేసి పాఠకలోకాని కందించడం సంతోషదాయకం.
- డా. పోలినేని రామాంజనేయులు
- Title :Naari Sathakam
- Author :Dr Polineni Ramanjaneyulu
- Publisher :Varalakshmi Publications
- ISBN :MANIMN0662
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :42
- Language :Telugu
- Availability :instock