Logili Books

Politics And Social Life

Nara Chandrababu Naidu Gari Jeevita Charitra

By Kollu Doraswamy

₹299
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nara Chandrababu Naidu Gari Jeevita Charitra
Publisher
Kollu Doraswamy
ISBN
MANIMN6471
Binding
Papar Back
Published Date
2016
Number Of Pages
191
Language
Telugu
Availability
In Stock
About this book

చంద్రబాబునాయుడుగారి పాత ఇల్లు

ఈ ఇల్లు నారావారిపల్లి గ్రామంలో గల ఒకే ఒక వీధిలో మధ్యభాగంలో ఉంది. ఈ ఇంటి స్థలంలో పూర్వం రెండు పూరిళ్ళు ఒకదారి క్రింద ఒకటి ఉండేవి. అందులోనే చంద్రబాబుగారి జననం జరిగింది. అప్పుడు కరెంటు లేదు.

అ పూరింటికి 1959వ సం|| కరెంటు తీసుకొన్నారు. అంటే ఆయన సుమారు 4 సం|| లపాటు ప్రాథమిక విద్య కిరసనాయలు చిమ్నీ దీపం క్రింద చదువుకొన్నారుట. ఆయన పుట్టిన 12 సం|| ల తరువాత వాళ్ళ నాన్న ఈ ఇంటిని నిర్మించినారు. ఈ ఇల్లు 3 భాగాలుగా ఉంది. ఎగువగది, వరండా, వంటిల్లు. ఎగువగది నిండా నల్లబెల్లం ఉండేదట. వరండాలో కుటుంబ సభ్యులు (6 మంది) వరుసగా నిద్రించేవారట. చుట్టుప్రక్కల వారు ఇచ్చిన వివరాల ప్రకారం చంద్రబాబుగారు అప్పుడప్పుడు రాత్రి 2 గం|| వరకు చదువుకొని ఉదయాత్పూర్వం 4 గం||లకు క్రమం తప్పకుండా నిద్ర లేచేవారట. అంతటి క్రమశిక్షణ ఆయనలో ఉండేదట. ప్రతిరోజు ఉదయాత్పూర్వం లేవగానే నిద్రిస్తున్న తన తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి పని ప్రారంభించేవాడట. ప్రస్తుతం ఈ ఇంటిలో నారా బలరామానాయుడు (చంద్రబాబునాయుడు గారి బంధువు) కాపురముంటున్నాడు. ద్వారబంధం దగ్గర నిలబడియున్న వ్యక్తి ఆయనే...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?