₹ 90
జ్యోతిష్యశాస్త్రము సిద్ధాంతము, సంహిత, హోరా అనుముడు ప్రధాన విభాగములతో కూడినది. వాటిలో సంహితవిభాగములోనిది ముహూర్తము. లోకవ్యవాహారములో దాని ప్రాధాన్యత అధికమగుటవలన క్రమముగా ముహూర్త విభాగము స్వతంత్ర అస్తిత్వమును పొందినది. ముహూర్త విషయం ములు సంకలన రూపములో స్వతంత్ర గ్రంధములుగా రచించుట జరిగినది. వాటిలో ముహూర్త చింతామణి, ముహూర్త సింధువు, ముహూర్త చూడామణి, ముహూర్త దీపకము, ముహూర్త కల్పద్రువము, ముహూర్తమాల, ముహూర్త గణపతి, ముహూర్తమార్తాండము మున్నగుగ్రంధములు అధికప్రాచుర్యమును పొందినవి.
- Title :Narayana Daivajna Virachitha Muhurthamarthandamu
- Author :Dr M Visvanatharaju
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN1702
- Binding :Paerback
- Published Date :2016
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock