₹ 190
కైలాస పర్వతానికి, తిరువణ్ణామలై లోని అరుణాచలానికి ప్రదిక్షిణ చేయడం చాలామందికి తెలుసు. కానీ ఓ నదికి ప్రదిక్షిణ చేస్తారన్న సంగతి తక్కువ మందికి తెలుసు. నదుల్లో కేవలం నర్మదా నదికే పరిశ్రమ చేస్తారు. మారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించే నర్మదా నదికి బస్ లో 16 రోజులు పాటు పరిక్రమ చేసిన రచయిత తన అనుభవాలని పొందుపరిచారు. నర్మదా పరిశ్రమ వల్ల కలిగే ప్రయోజనం, నర్మదా తీరంలోని వివిధ పుణ్యక్షేత్రాలని, మహాత్ములను సందర్శించవచ్చు. బస, ఇతర వసతుల మొదలైన వివరాలు ఇందులో చదవచ్చు.
హిమాలయం - హిమాలయం లాంటి ఆధ్యాత్మిక ట్రావెలాగ్ అందించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ మరో ట్రావెలాగ్ నర్మదా పరిక్రమ.
- Title :Narmada Parikrama
- Author :Malladi Venakata Krishna Murthy
- Publisher :Prism Books Private Limited
- ISBN :MANIMN0844
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :133
- Language :Telugu
- Availability :instock