₹ 100
గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సమకాలీన ప్రజాప్రాధాన్య అంశాల పై ప్రజాచైతన్యం పెంపొందించేందుకై రెండున్నరేళ్లుగా గోష్టులు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నది। స్వాతంత్ర్య సమరంలో తెలుగు ప్రాంతాల్లో తన కలాం ద్వారా గళం ద్వారా విరోచితమై పాత్ర నిర్వహించిన గరిమెళ్లను నేటి తరానికి గుర్తు చేయడం మా బాధ్యతగా స్వీకరించింది । నాటి పోరాట స్ఫూర్తి, సామజిక విలువలు, త్యాగధనుల కృషి ప్రజలకు తెలియజెప్పాలని సంకల్పించింది। రేపటి పౌరులైన యువతకు స్వాతంత్ర్య పోరాట చరిత్ర గతిని, స్మృతిని మార్చేస్తూ , దేశభక్తికి క్రొత్త నిర్వచనాలను ఇస్తున్న ప్రస్తుత పాలనశక్తుల యాత్నాల తక్షణ నేపాద్యంలో ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావించి ఆసక్తి, అభిరుచిగాల వ్యక్తుల నుండి నాటి స్వాతంత్ర్య పోరాటం - నేటి సామాజిక స్థితిగతులు అనే ఇతివృత్తం పై కవితలను ఆహ్వానించాం ।
- Title :Nati Svatantrya Poratam. . Neti Samajika Sthithigathulu
- Author :Chinthada Ramarao , Duppada Ramakrishnanayudu
- Publisher :Garimella vignana Kendra - Srikakulam
- ISBN :MANIMN1166
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :108
- Language :Telugu
- Availability :instock