• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Natyasastra Of Bharatamuni

Natyasastra Of Bharatamuni By Dr Ramavarapu Sarat Babu

₹ 700

    ప్రపంచంలో  వివిధ దేశాల్లో నాటకావిర్భావం గుఱించి విదేశీయులు వ్రాసిన సిద్ధాంతాలే పరమ ప్రమాణాలుగా నేటి "మేధావిర్గం" ఏకపక్షంగా నిర్ణయించి అనుసరిస్తోంది కానీ ఆ సిద్ధాంతాలను సహేతుకంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేయటం లేదు. ఏదేశ చరిత్రనైనా అధ్యయనం  చేసేటప్పుడు ఆ దేశంలోని గ్రంథ సముదాయం, మాన్యుల అభిప్రాయాలను ప్రమాణంగా స్వీకరించి పరిశోధించి నిర్ణయానికి రావటం సముచితం కానీ, ఆ దేశంతో సంబంధంలేని  వేరేవారి ఉహానాగాలనో   పరిగణలోకి తీసుకోవటం న్యాయం కాదుకదా! గ్రీకు నాటకమే ప్రపంచనాటకావిర్భావానికి "నాంది" అని విదేశీయ విద్వాంసులు  నిర్ణయించారు. మన గ్రంథాల సాక్ష్యాలనేవేవి చూడకుండానే "మహావిద్వాంసులు " ,  "డూడూబసవన్నా " అన్నట్లు వారి వాదానికి కొమ్ముకాసేరే కానీ వాస్తవ విశ్లేషణకు పూనుకోకపోవటం ఎంతో శోచనీయం.

  • Title :Natyasastra Of Bharatamuni
  • Author :Dr Ramavarapu Sarat Babu
  • Publisher :Ajo Vibho Kandalam Foundation
  • ISBN :MANIMN1636
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :686
  • Language :Telugu
  • Availability :instock