₹ 170
వీరు 1926 లో గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిషము, ఆయుర్వేదము, అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు బాష యందు ఎం.ఏ. , పి.హెచ్. డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య, పద్య, నాటాక నావలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ నమస్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించిరి. మనదేశమునందును, పాశ్చాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. నవయుగ వైద్య విధానమును రూపొందించిరి. అనేక గ్రంధములు మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునుకు అందించిరి.
- Title :Sanatsujathiyamu
- Author :Ekkirala Krishanamacharya
- Publisher :Master E K Publications
- ISBN :MANIMN2146
- Binding :Paerback
- Published Date :2010
- Number Of Pages :279
- Language :Telugu
- Availability :instock