• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Navvulo Sivudunnaduraa!

Navvulo Sivudunnaduraa! By Sri Ramana

₹ 180

                  నిజం - నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన  వెన్నెలమడుగుల్లా చల్లదనాలు  పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.

  • Title :Navvulo Sivudunnaduraa!
  • Author :Sri Ramana
  • Publisher :VVIT
  • ISBN :MANIMN2194
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :232
  • Language :Telugu
  • Availability :instock