Logili Books

Short Stories

Premapallaki

By Sri Ramana

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Premapallaki
Author
Publisher
Sahithi Publications
ISBN
MANIMN1309
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

"...... మొదట మనిద్దరి కోసం ప్రారంభించాను. తర్వాత వాళ్లిద్దరూ రాగానే నలుగురికి పెంచాను. అసలే కొత్తవంట కుదురుతుందో కుదరదో" అని హెమ్ లెట్ పడ్డ డైలమాలో పడింది.

" ఏముందీ మొన్న నేను చెప్పినట్టు అన్నీరెట్టింపు చేసుకుంటూ పోవడమే" అన్నాడు పాకశాసనుడిలా రాంపండు.

"మీరూ చెప్పినట్టే చేశానండీ. సెగకూడా రెట్టింపు చేశాను. పుస్తకంలో పదినిమిషాలు సిమ్ లో వుంచాలని వుంది. నేను ఇరవై నిమిషాలు వుంచాను. రెట్టింపు కదా....." అని నసిగింది గీత.

                                                                                                          - శ్రీరమణ

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?