₹ 140
"ఉన్నత లక్ష్యాలనే కలిగి ఉండు. అత్యున్నతమైన దానిని సాధించాలని గాఢంగా కోరుకో" - నెపోలియన్.
అవును కెసిరావు ఇలాంటి లక్ష్యాన్నే ముందు పెట్టుకున్నాడు. పలుగూ, పార చేతబట్టి కొండను తవ్వాలనే డిసైడ్ అయ్యాడు. అంతరాయాలు కలుగుతున్న కొద్దీ ఆయనలో సంకల్పం మాత్రం మరింత దృడంగా మారుతుంది. నీవు ధైర్యంగా ఉండు... మహూన్నత శక్తులు నీకు సహాయం చెయ్యడానికి వస్తాయి అని ఎక్కడో, ఎప్పుడో చదివినట్టు జ్ఞాపకం వస్తుంది.
వైఫల్యం... ! ఒక మనిషి విజయం సాధించిన తరువాత ఆయనను ఓడించాలని కాచుకు కూర్చుoటుంది. దొంగదెబ్బ తీయడానికి పాపులు కుదుపుతుంది. ఒక్కోసారి అంతపని చేస్తుంది. ఒకసారి విజయం సాధించిన మనిషి, తరువాత కాలంలో అదే స్థాయిలో వైఫల్యాల బారిన పడతాడు.
- Title :Nayakudu (The Story Of Mr. KC Rao)
- Author :Media Factory Team
- Publisher :The Media Factory
- ISBN :MANIMN0625
- Binding :Paperback
- Published Date :2015
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock